World Biggest S*X Scandal: పోలీస్ బాస్ భార్య.. అధ్యక్షుడి సోదరితో ఎంగోంగా వికృత చర్యలు.. నెట్టంట వైరల్
- పోలీస్ బాస్ భార్య.. అధ్యక్షుడి సోదరితో ఎంగోంగా వికృత చర్యలు
- నెట్టంట వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆఫ్రికన్ దేశమైన ఈక్వటోరియల్ గినియాను సెక్స్ కుంభకోణం కుదిపేస్తోంది. ఆ దేశ ఆర్థిక నేరాల చీఫ్ ఎబాంగ్ ఎంగోంగాకు చెందిన సెక్స్‌టేప్‌లు తీవ్ర కలకలం రేపాయి. దాదాపు 400కు పైగా ఎంగోంగాకు చెందిన సెక్స్‌టేపులు బయటపడ్డాయి. ఒక్కో సీడీలో ఒక్కో వీఐపీ మహిళతో ఎంగోంగా లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. సెక్స్ స్కామ్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఆ దేశ నెటిజన్లు.. వీడియోలను విస్తృతంగా వ్యాపింపజేస్తున్నారు.
విచిత్రమేంటంటే.. ఆ దేశ అధ్యక్షుడి సోదరితోనూ.. పోలీస్ బాస్ భార్యతోనూ ఎంగోంగా వికృతంగా ప్రవర్తించిన వీడియోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకుండానే వారితో లైంగిక చర్యలో పాల్గొన్నాడు. ఆ వీడియోలను నెటిజన్లు వైరల్ చేస్తు్న్నారు. పెళ్లైన మహిళలతోనే కాకుండా.. ఉన్నత వర్గానికి చెందిన మహిళలతో కూడా ఎంగోంగా ఇలానే లైంగిక చర్యలో పాల్గొన్నాడు. రక్షణ చర్యలు తీసుకోకుండానే మహిళలందరితో లైంగిక చర్యలో పాల్గోవడం విశేషం. విచిత్రమేంటంటే.. అన్ని వీడియోలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. చాలా పగడ్బందీగా.. ఖరీదైన కెమెరాలతో ఎంగోంగా ఈ వీడియోలు తీసినట్లుగా తెలుస్తోంది.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ఎంగోంగా నివాసం, అతడి కార్యాలయంలో అధికారులు సోదాలు చేయగా.. ఇప్పటివరకు 400కు పైగా సెక్స్‌టేపులు దొరికినట్లుగా వెల్లడించారు. ఇంకా సోదాలు చేస్తున్నారు. మరిన్ని వీడియోలు బయటపడొచ్చని చెబుతున్నారు. ఇంకోవైపు ఈ కుంభకోణంపై అధికారులు దర్యాప్తు చేస్తు్న్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!