జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఒక్కసారిగా ఉద్రిక్త స్థితికి చేరాయి. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత్ తీసుకున్న కఠిన చర్యలు పాకిస్తాన్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారత్ ఎప్పుడైనా సైనిక దాడికి పాల్పడవచ్చనే భయంతో పాకిస్తాన్ తన సైనిక సామర్థ్యాన్ని ఒకదాని తర్వాత ఒకటి ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో, మే 5, 2025న పాకిస్తాన్ తన ‘ఫతే’ క్షిపణిని మరోసారి విజయవంతంగా పరీక్షించింది. గత మూడు రోజుల్లో…