FASTag: భారతదేశం అంతటా నేషనల్ హైవేస్, ఎక్స్‌ప్రెస్‌వేస్‌లలో సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద NHAI కొత్తగా ‘FASTag Annual Pass’ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ సౌకర్యం ప్రారంభమైన వెంటనే 1.4 లక్షల వినియోగదారులు దాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించారు. అయితే మరోవైపు నాన్-FASTag వాహనాలకు నవంబర్ నెల నుంచి 1.25 రెట్లు టోల్ ఫీజు విధించబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. UPI: రేపటి నుంచి బయో మెట్రిక్ తో యూపీఐ లావాదేవీలు ఇప్పటికే నాన్-FASTag వాహనాల…
FASTag Annual Pass: జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక పాస్ సౌకర్యాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద విజయవంతంగా అమలు చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభమైన ఈ స్కీమ్‌కు విపరీతమైన స్పందన లభించింది. తొలి రోజే ఏకంగా 1.4 లక్షల మంది ఈ పాస్‌ను కొనుగోలు చేసుకున్నారు. అదే రోజు సుమారు 1.39 లక్షల లావాదేవీలు టోల్ ప్లాజాలలో నమోదయ్యాయి. ఇక రాజ్ మార్గ్ యాత్ర యాప్…
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అవాంతరాలు లేని ప్రయాణం కోసం కేంద్రం సరికొత్త ఫాస్ట్‌ట్యాగ్ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది.