యంగ్ హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “ఇందువదన”. ఎంఎస్ఆర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇందువదన’లో వరుణ్ సందేశ్ సరసన ఫర్నాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆమె “ఇందు” పాత్రలో కనిపించనుంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో బ్లౌజ్ లెస్ శారీ ధరించి, పరువాలతో కవ్విస్తున్న ఇందు గిరిజన యువతి లుక్ యూత్ ను కట్టి…