Harish Rao: రైతు ఆత్మహత్యలపై ట్విట్టర్ ( X ) వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు పలు కామెంట్స్ చేసారు. ముగ్గురు మంత్రులున్న జిల్లాలో నెలలో అయిదుగురు రైతుల ఆత్మహత్య ప్రయత్నాలా..? ఖమ్మం జిల్లాలో ఒక్క నెలలోనే అయిదుగురు రైతులు ఆత్మహత్యలకు ప్రయత్నించడం, ఇద్దరు మరణించడం తీవ్రమైన అంశంగా అయ్యన పేర్కొన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సహా రాష్ట్ర కేబినెట్ లోని ముగ్గురు మంత్రులున్న జిల్లాలోనే రైతులకు ఈ దుస్థితి ఉందంటే.. రాష్ట్రంలో రైతుల తీరు ఎంత…