సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సినిమాల్లో కెజిఎఫ్ 2 ఒకటి. కన్నడ సూపర్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఇప్పటికే కెజిఎఫ్ తో అంచనాలను తారుమారుచేసి పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న ఈ సినిమ సెకండ్ పార్ట్ గా కెజిఎఫ్ 2 రానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన…