తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు మలయాళ సినిమాల పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.2018, పద్మినీ, కాసర్ గోల్డ్ మరియు కన్నూర్ స్క్వాడ్ ఇలా ఎన్నో మలయాళ సినిమాలు తెలుగు ఓటీటీ ప్రేక్షక ఆదరణ దక్కించుకున్నాయి.అయితే ప్రతివారం ఏదో ఒక మలయాళ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటుంది.ఇక్కడి ప్రేక్షకుల కోసం తెలుగులో డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.తాజాగా మరొక మలయాళ మూవీ ఓటీటీలోకి రానుంది. అదే జయ జయ జయహే మూవీ ఫేమ్…