Fairphone Gen 6: డచ్ దేశ బ్రాండ్ ‘ఫెయిర్ ఫోన్’ తన మూడవ తరం మరమ్మతులకు అనువైన స్మార్ట్‌ఫోన్ ‘ఫెయిర్ ఫోన్ జెన్ 6’ ను గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ టెక్నాలజీతో పాటు పర్యావరణ హితాన్ని కలిపి తీసుకొచ్చిన మోడ్యూలర్ ఫోన్. అది ఎలా అంటే.. ఈ మొబైల్ ను వినియోగదారుడే విడగొట్టి, మరమ్మతులు చేసుకునేలా రూపొందించడమే దీని ప్రధాన లక్ష్యంగా విడుదల చేసింది. మరి ఈ పర్యావరణ హిత మొబైల్…