ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. రష్మిక మందన్న హీరోయిన్ గా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 17న ఇండియాలోని ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇటీవలే సినిమా హిందీ వెర్షన్ రిలీజ్ కు సంబంధించిన సమస్యలు కూడా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్లను విడుదల చేసి బన్నీ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల కాగా, వాటన్నింటికీ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మాస్ ఫీస్ట్ కానున్న ‘పుష్ప’ నాలుగవ సాంగ్ కు సంబంధించిన…