వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన మొదటి ఆట నుంచి సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో వసూళ్ల వర్షం కురుస్తుంది. ఇప్పటికే సినిమాకి 46 కోట్ల రూపాయలు మొదటి రోజు కలెక్షన్స్ వ�