ఎలక్ట్రిక్ ఆటోలు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ త్రీవీలర్ ను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తక్కువ ఖర్చు ఎక్కువ లాభాలు ఉండడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఛార్జింగ్ విషయంలో కంపెనీలు సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తు్నాయి. పూణేకు చెందిన EV కంపెనీ Kinetic Green బెంగళూరులోని ఉత్తమ EV ఛార్జింగ్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన Exponent Energyతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. Also Read:CM Chandrababu: సత్యసాయి సిద్ధాంతాన్ని అందరూ…