Handmade Khan Al Saboun: మనిషి అందంగా కనిపించాలి అంటే మాసికఆరోగ్యం బాగుంఉండాలి. మానసిక ఆరోగ్యం బాగుండాలి అంటే శారీరక పరిశుభ్రత పాటించాలి. అందుకే మనలో కొంతమంది కేవలం శుభ్రతకి ప్రాధాన్యత ఇస్తే చాలామంది శుభ్రతతో పాటు అందానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. దానికోసం రకరకాల క్రీంలు, సబ్బులు వినియోగిస్తుంటారు. అయితే సా�