అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె తరచుగా తన వీడియోలు, ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఎంటర్టైన్ చేస్తుంటుంది. జాన్వీ కపూర్ తాజాగా షేర్ చేసిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఎక్స్ పెక్టేషన్ వ