పెట్రోల్ పంప్స్ డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. మే 31న 24 రాష్ట్రాల్లోని 70,000 ఔట్‌లెట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి ఇంధనం కొనుగోలు చేయడం లేదని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం సమావేశం అయిన డీలర్ అసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చమురు కంపెన�