ఆ మాజీ ఎమ్మెల్యే మరోసారి పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? పెట్టేబేడా సర్దుకుని మంచి ముహూర్తం, తగిన సందర్భం కోసం ఎదురు చూస్తున్నారా? లోక్‌సభ ఎన్నికల టైంలో కారు దిగేసినా…. ఇప్పుడున్న పార్టీలో ఇమడలేకపోతున్నారా? అందుకే పాత గూటికి చేరాలని తహతహలాడిపోతున్నారా? మనిషి ఒకచోట, మనసు మరోచోట అన్నట్టు ఉంటున్నారా? ఎవరా ఎక్స్ ఎమ్మెల్యే? ఏమా కథ? హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి పక్క చూపులు చూస్తున్నారన్న వార్తలు ఉమ్మడి నల్గొండ జిల్లా పాలిటిక్స్‌లో హాట్…