బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టింగ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిల్లో ఆస్కార్ అవార్డులని సొంతం చేసుకోని ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా పది నామినేషన్స్ ని దక్కించుకున్న ఈ అమెరికన్ కామెడీ సినిమా 7 కేటగిరిల్లో ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’…
ప్రెస్టీజియస్ ఆస్కార్ వేదికపై ఫైనల్ అవార్డ్ అనౌన్స్మెంట్ జరిగిపోయింది… అండ్ ది అవార్డ్ గోస్ టు అంటూ ఫైనల్ అనౌన్స్మెంట్ ‘బెస్ట్ పిక్చర్’ కేటగిరిలో వచ్చేసింది. ఎలాంటి సంచలనాలు జరగకుండా అందరూ ఊహించినట్లుగానే ‘ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమాకి బెస్ట్ పిక్చర్ కేటగిరిలో అవార్డ్ లభించింది. All Quiet on the Western Front, Avatar: The Way of Water, The Banshees of Inisherin, Elvis, The Fabelmans, Tár,…