ఆస్కార్స్ 95లో ‘ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా అవార్డుల పంట పండిస్తుంది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్ట్రెస్, ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డులని గెలుచుకున్న ఈ మూవీ ‘బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్’ కేటగిరిలో కూడా ఆస్కార్ ని సొంతం చేసుకుంది. ‘పాల్ రోజర్స్’ ఎవ్రీ థింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్ వన్స్ సినిమాని ఎడిటింగ్ చేశాడు. 'Everything Everywhere All At Once' made the final cut!…