Home
Etharkkum Thunindhavan
Etharkkum Thunindhavan News
-
Suriya : ఏషియన్ మల్టీప్లెక్స్ చేతుల్లో “ఈటీ”
కోవిడ్, లాక్డౌన్ సమయంలో ఆకాశం నీ హద్దు రా, జై భీమ్ వంటి అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య నెక్స్ట్ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ET (ఎథర్క్కుం తునింధవన్)తో సూర్య థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం… -
ప్రభాస్ వర్సెస్ సూర్య… ‘రాధేశ్యామ్’కు గట్టి పోటీనే!
ముందుగా అనుకున్నట్టుగానే కరోనా మహమ్మారి తీసుకొచ్చిన పరిస్థితుల కారణంగా బాక్స్ ఆఫీస్ బ్యాటిల్ తప్పేలా కన్పించటం లేదు. మరో భారీ క్లాష్ కు సౌత్ ఇండస్ట్రీ రెడీ కాబోతోందా ? అనే అవుననే అన్పిస్తోంది. ‘రాధేశ్యామ్’కు గట్టి పోటీ నెలకొంది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య OTT సినిమాలు ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించాడు. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ “ఎతర్క్కుం తునింధవన్”తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పాండిరాజ్… -
కమల్ కి అడ్డంకిగా మారిన సూర్య….
కోవిడ్ ఇబ్బందులు ఇంకా పూర్తిగా పోలేదు. థియేటర్లు తెరుచుకున్నా, షూటింగ్ లు కొనసాగుతున్నా కరోనా కలవరం అందర్నీ వేధిస్తూనే ఉంది. ఇప్పుడు అదే సమస్య సూర్య, కమల్ హాసన్ మధ్య కూడా వచ్చింది. మహమ్మారి ఎఫెక్ట్ తో కమల్ హాసన్ కొద్ది రోజులు తన చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. అయితే, అందుక్కారణం హీరో సూర్య కావటమే కోలీవుడ్ లో చర్చగా మారింది. సూర్య ‘ఎతరుక్కుమ్ తునిందవా’ సినిమా చేస్తున్నాడు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా… -
సూర్య 40వ చిత్రం టైటిల్ ఏమిటంటే….
‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో నటుడిగా మరోసారి తన సత్తా చాటిన సూర్య ఇప్పుడు ‘నవరస’ ఆంధాలజీతో పాటు రెండు ఫీచర్ ఫిల్మ్స్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్న ‘వాడి వాసల్’ కాగా, రెండోది పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. శుక్రవారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా అతని 40వ చిత్రం టైటిల్ ను చిత్ర బృందం ప్రకటించింది. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రానికి ‘ఎదర్కుం తనిందవన్’ అనే పేరు పెట్టారు. విశేషం ఏమంటే……
తాజావార్తలు
-
INDIA Bloc Mega Rally: జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఏకమవుతున్న I.N.D.I.A, CJP..
-
Honor X9e s: హానర్ X9e s స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 8,560mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Yuvraj Singh: వాళ్లకు అన్యాయం చేయొద్దు.. వైభవ్, అభిషేక్‌లను జట్టులోకి తీసుకోండి..
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!