Home
Epfo
Epfo News
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్లైన్ ఇదే..!
EPFO Alert: ప్రైవేట్ రంగ ఉద్యోగులు, కంపెనీలకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కీలక అప్డేట్ జారీ చేసింది. అక్టోబర్ 2026 నెల జీతాలకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ (PF) కాంట్రిబ్యూషన్లను నవంబర్ 15వ తేదీలోగా జమ చేయాలని యజమానులను ఆదేశించింది. ఇందుకోసం ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR) సమర్పించడంతో పాటు, చెల్లించాల్సిన పీఎఫ్ మొత్తాన్ని కూడా గడువులోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా కంపెనీలకు సూచనలు… -
EPS Pension Hike: EPS పెన్షనర్లకు గుడ్ న్యూస్.. రూ.3,000 కనీస పెన్షన్పై నవంబర్ 19న కీలక నిర్ణయం..!
EPS Pension Hike: EPFO సభ్యులు, EPS పెన్షనర్లకు శుభవార్త వచ్చే అవకాశం ఉందా? ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద ప్రస్తుతం ఉన్న కనీస నెలవారీ పెన్షన్ను రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అయితే, ఈ పెంపుపై ఇప్పటివరకు ప్రభుత్వం లేదా EPFO నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో నవంబర్ 19న జరగనున్న EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశంపై కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు… -
EPFO WhatsApp Service: EPFO WhatsApp సేవ ప్రారంభం.. ‘Hi’ పంపితే చాలు, PF బ్యాలెన్స్, పాస్బుక్ వివరాలు మీ చేతిలో!
EPFO WhatsApp Service Launched: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన కోట్లాది మంది సభ్యులకు మరో కీలక డిజిటల్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై PF సభ్యులు EPFO వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సిన అవసరం లేకుండా WhatsApp ద్వారానే తమ PF ఖాతా బ్యాలెన్స్, ఇటీవల జరిగిన లావాదేవీలు, పాస్బుక్ వివరాలను తెలుసుకునే అవకాశం కల్పించారు. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త డిజిటల్ సేవను ప్రారంభించారు. EPFO… -
EPFO 74th Foundation Day: EPFO శుభవార్త.. ఇక వాట్సాప్లోనే PF బ్యాలెన్స్, రూ.1,000 వరకు పాత ఖాతాలకు ఆటో సెటిల్మెంట్!
EPFO 74th Foundation Day: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇకపై PFకు సంబంధించిన సేవలను పొందడానికి EPFO కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. నేరుగా వాట్సాప్ ద్వారానే పలు సేవలను పొందే అవకాశం కల్పించనున్నారు. అంతేకాకుండా, ఏళ్ల తరబడి క్లెయిమ్ చేయకుండా ఉన్న చిన్న మొత్తాల PF ఖాతాలను కూడా ఆటోమేటిక్గా సెటిల్ చేయనున్నారు. 2026 నవంబర్ 1న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 74వ… -
EPFO Rules: పదవీ విరమణ తర్వాత PF డబ్బు వెంటనే తీసుకోవాలా? EPFO ఏం చెబుతోంది?
EPFO Rules: ఉద్యోగి తాను రిటైర్ అయిన తర్వాత తనకు ఆర్థిక భరోసా కోసం ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఎంతగానో ఉపయోగపడుతుంది.. అయితే, EPFO ఎప్పటికప్పుడు కొన్ని మార్పులు చేస్తూనే ఉంటుంది.. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కీలక విషయాన్ని వెల్లడించింది. పదవీ విరమణ తర్వాత తమ PF డబ్బును ఎప్పుడు విత్డ్రా చేసుకోవాలి? ఖాతాలోనే ఉంచితే ఎంతకాలం పాటు వడ్డీ లభిస్తుంది? అనే సందేహాలు చాలామందిలో… -
EPFO WhatsApp Channel: ఒక్క క్లిక్తో PF సమాచారం మీ ఫోన్లోనే.. EPFO అప్డేట్స్ పొందండిలా..
EPFO WhatsApp Channel: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఎప్పటి కప్పుడు కొత్త అప్డేట్స్ తీసుకొస్తూనే ఉంది.. ఒకప్పుడు PF వివరాలు తెలుసుకోవాలన్నా కష్టమే ఉండేది.. కానీ, క్రమంగా దానిని సింపుల్పై చేస్తూ వస్తుంది EPFO.. కోట్లాది మంది ఉద్యోగులు, సభ్యులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇతర ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తోంది. ఇందుకోసం అధికారిక వెబ్సైట్తో పాటు సోషల్ మీడియా వేదికలనూ ఉపయోగిస్తోంది. ఈ క్రమంలో EPFO తన అధికారిక వాట్సాప్ ఛానెల్… -
EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
EPFO ECR Filing Deadline: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ విషయంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎన్నో మార్పులు తీసుకొచ్చింది.. ఇక, ఇప్పుడు యజమానులకు భారీ ఊరటనిచ్చింది EPFO… సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ (ECR) ఫైలింగ్ గడువును మరో 16 రోజులు పొడిగించింది. తొలుత అక్టోబర్ 15, 2026 వరకు ఉన్న గడువును అక్టోబర్ 31 వరకు పెంచినట్లు EPFO సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. వేతన పరిమితిలో మార్పుల… -
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
EPFO Claim Rejection: ప్రతి ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఎంతో కీలకమైనది.. అవసరమైన సమయాల్లో పీఎఫ్ డబ్బు ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుంది. వైద్య ఖర్చులు, పెళ్లి, ఇల్లు కొనుగోలు లేదా ఉద్యోగ మార్పు వంటి సందర్భాల్లో నిబంధనలకు అనుగుణంగా పీఎఫ్ నుంచి డబ్బు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అయితే క్లెయిమ్ దాఖలు చేసిన వెంటనే డబ్బు ఖాతాలోకి వస్తుందని చెప్పలేం. చిన్నపాటి సమాచార లోపాలు కూడా క్లెయిమ్ తిరస్కరణకు కారణమవుతాయి. పీఎఫ్… -
EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
ఎంప్లాయిమెంట్ పెన్షన్ యోజన (EPS-1995) కింద హైయర్ పెన్షన్ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం వెలుగులోకి వచ్చింది. బీజేపీ రాజ్యసభ సభ్యులు అజిత్ మాధవ్రావ్ గోపచ్డే ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పెండింగ్లో ఉన్న హైయర్ ఈపీఎస్ పెన్షన్ కేసులలో జోక్యం చేసుకుని, అర్హులైన పెన్షనర్ల సమస్యలను ఒకేలాంటి నిబంధనలతో నిర్దేశిత కాలపరిమితిలోగా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రక్రియలో తలెత్తుతున్న ఇబ్బందులు, వివిధ కోర్టుల్లో నడుస్తున్న… -
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
EPFO Warning: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అందులోని సభ్యులకు కీలక సూచన చేసింది. రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ ప్రయోజనం పొందాలనుకునే అర్హత కలిగిన సభ్యులు కనీసం 10 ఏళ్ల అర్హత కలిగిన సర్వీస్ పూర్తి చేయాలని సూచించింది. అలాగే ఈ సర్వీస్ వ్యవధి పూర్తికాకముందే PF మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో పెన్షన్ ప్రయోజనంపై ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆగస్టు 22న EPFO అధికారిక X ఖాతా ద్వారా…
తాజావార్తలు
-
Warangal Fake Doctors : పెద్ద ఆసుపత్రుల్లో బిల్లుల బాదుడు.. చిన్న క్లినిక్లలో నకిలీ వైద్యులు.!
-
AP Eelctions: మొదటి రోజే రణరంగంగా పల్నాడు.. విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం..
-
OTR : తెలంగాణలో గిగ్ వర్కర్స్ పాలసీ.. కాంగ్రెస్ లక్ష్యం ఏంటి..?
-
Government Jobs: 7,390 ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
ట్రెండింగ్
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్తో క్రికెట్ గాడ్..!