Home
Entertainment
Entertainment News
-
Yash : పిల్లలతో రావణాసురుడి గెటప్లో పిక్స్ షేర్ చేసిన యష్
రాకింగ్ స్టార్ యష్ అంటే వెండితెరపై ఓ పవర్ ఫుల్ హీరో. ఆన్ స్క్రీన్ మీద ఆయన ఎంత గంభీరంగా కనిపిస్తాడో, ఆఫ్ స్క్రీన్ లో తన కుటుంబంతో అంత సరదాగా గడుపుతుంటాడు. తాజాగా ‘రామాయణం’ సినిమాతో థియేటర్లలో రావణాసురుడిగా విశ్వరూపం చూపిస్తున్న ఈ కన్నడ సూపర్ స్టార్, అభిమానులకు అదిరిపోయే దీపావళి సర్ ప్రైజ్ ఇచ్చాడు. కరుడుగట్టిన రావణుడి గెటప్లో ఉండి కూడా తన పిల్లలతో ఎంత క్యూట్ గా అల్లరి చేస్తాడో చూపిస్తూ ఓ… -
Pawan Kalyan : పవన్ విడాకుల ప్రకటనపై మాజీ భార్య రేణూ దేశాయ్ రియాక్షన్ ఇదే!
సోషల్ మీడియా అరచేతిలోకి వచ్చాక ఎవరిపై పడితే వారిపై బురద చల్లడం చాలా సులువైపోయింది. ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ వ్యక్తిగత జీవితాల్లో ఏదైనా చిన్న కుదుపు వస్తే చాలు, కీబోర్డ్ వీరులు రెచ్చిపోతుంటారు. ఇటీవల పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా విడిపోతున్నామని ప్రకటించిన క్రమంలో నెట్టింట నెగెటివిటీ ఏ స్థాయిలో చెలరేగిందో అందరికీ తెలిసిందే. అయితే, ఆ ట్రోలింగ్ భూతంపై ఊహించని విధంగా పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ స్పందించిన తీరు, ట్రోలర్స్ కి ఆమె… -
Ramayana Twitter Review: ఫైట్స్ అదుర్స్.. రణబీర్, యాష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ .. ‘రామాయణం’ ఫస్ట్ షోపై ఆడియన్స్ టాక్..
Ramayana Twitter Review: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'రామాయణం' (Ramayana) థియేటర్లలోకి వచ్చేసింది. తొలి షో చూసిన ఆడియన్స్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ ఫస్ట్ రియాక్షన్స్ను షేర్ చేసుకుంటున్నారు. సినిమా స్కేల్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX), నటీనటుల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), రావణాసురుడిగా యాష్ (Yash) నటన లీడ్ పాయింట్గా నిలిచాయి. -
Vijay Deverakonda: “హిస్టరీ క్రియేట్ చేస్తారని ఆశ”.. రామాయణం సినిమాపై విజయ్ దేవరకొండ ఆసక్తికర పోస్ట్..
Vijay Deverakonda: యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) 'రామాయణం' (Ramayana) సినిమా టీమ్కు ప్రత్యేకంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడం మన ఇండియన్ సినిమా గ్లోబల్ రీచ్కు (global reach) ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ (watershed moment) అని అన్నారు. మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలని విష్ చేస్తూ, రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), సాయి పల్లవి (Sai Pallavi), యష్ (Yash)ల కాంబినేషన్ను… -
Last Man in Tower : కోట్లు కుమ్మరిస్తామన్నా సరే.. ఇల్లు వదిలే ప్రసక్తే లేదంటున్న రిటైర్డ్ టీచర్!
మనిషికి ఆశ ఉంటుంది, కానీ ఒక ఇల్లు అంటే అదొక జ్ఞాపకం, అదొక అనుబంధం. కోట్లు ఇస్తామన్నా తన జ్ఞాపకాలను అమ్ముకోవడానికి ఇష్టపడని ఒక మొండి మనిషి కథ ‘లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్’. ఒక వైపు కోట్లు ఇస్తామంటూ భవనాన్ని కూల్చేయడానికి వస్తున్న బిల్డర్, మరోవైపు ఆ డబ్బే సర్వస్వం అనుకుంటూ ఇల్లు వదిలిపోవడానికి సిద్ధపడిన స్నేహితులు, ఇరుగుపొరుగు. కానీ ఈ ఒక్క వ్యక్తి మాత్రం తన ఇంటి కోసం ఏకంగా ఆ హౌసింగ్ సొసైటీ… -
Ene Repeat : మళ్లీ వచ్చేస్తున్న ‘ఈ నగరానికి ఏమైంది’ కల్ట్ గ్యాంగ్.. ఈసారి ఏకంగా వైల్డ్ సర్వైవల్ డ్రామా
టాలీవుడ్ యూత్లో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వివేక్, కౌశిక్, ఉప్పు, కార్తీక్.. ఈ నాలుగు పాత్రలు కుర్రకారుకు ఎప్పటికీ ఫేవరెట్. ఇప్పుడు ఆ కల్ట్ గ్యాంగ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తమదైన బ్రాండ్ మ్యాడ్నెస్ను రిపీట్ చేసేందుకు సిద్ధమైంది. కుర్రాళ్లు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ (ENE Repeat) ట్రైలర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దర్శకుడు తరుణ్ భాస్కర్ తన మార్క్ క్విర్కీ… -
RC 17: కొత్త ప్రపంచాన్ని సుకుమార్ సృష్టిస్తాడా?
ఒకప్పుడు ‘రంగస్థలం’తో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసిన కాంబినేషన్ ఇప్పుడు మరోసారి సిద్ధమైంది. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్, ‘పెద్ది’ తర్వాత రామ్చరణ్.. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న ‘RC 17’ (ఆర్సీ 17) పై అప్పుడే భారీ అంచనాలు మొదలైపోయాయి. అయితే, ‘రంగస్థలం’ని మించిన సంచలనం సృష్టించాల్సిన బాధ్యత ఈ కాంబినేషన్ మీదే ఉంది. మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఆర్సీ 17’ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. నవంబర్ 1న హైదరాబాద్లోని రామానాయుడు… -
Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ ఇంట్లో మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ స్టార్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. దీపికా మరోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించడంతో నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. గత కొద్దిరోజులుగా దీపికా డెలివరీ సమయం, ఆసుపత్రి చేరికపై రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ, ఇన్స్టాగ్రామ్లో రణ్వీర్–దీపిక సంయుక్తంగా ఒక పోస్ట్ను పంచుకున్నారు. “వెల్కమ్ బేబీ గర్ల్.. 19|9|2026 – దువా, దీపిక, రణ్వీర్”… -
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
సినిమాల్లో లేదా వెబ్ సిరీస్లలో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే హాట్ అండ్ బోల్డ్ రొమాంటిక్ సీన్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. కెమెరా ముందు నటీనటులు అంత ప్యాషనేట్గా ఎలా ఇన్వాల్వ్ అవుతారా అని సగటు ప్రేక్షకుడికి ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. అయితే, ఆ సీన్లలో మీరు చూసేది కేవలం కెమెరా మాయాజాలం మాత్రమేనని, వాస్తవానికి అక్కడ జరిగేది వేరని నెట్ఫ్లిక్స్ ‘సెక్స్/లైఫ్’ సిరీస్ ఫేమ్, హాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా షాహి (Sarah Shahi)… -
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
బుల్లితెర యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు సినిమా నటిగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్.. నిత్యం ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు. ఈమధ్య కాలంలో ఆమె వార్తల్లోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆమె ఎలా వార్తల్లోకి రావాలా అని ఇప్పుడు కొన్ని విషయాలను కావాలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. తాజాగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం…
తాజావార్తలు
-
Vishwak Sen: పాతాళంలోకి వెళ్లిపోతున్న నన్ను కాలర్ పట్టుకుని పైకి లాగింది తరుణ్ భాస్కరే.. విశ్వక్ ఎమోషనల్ స్పీచ్!
-
Abhinav Gomatam: నెలకి 30 వేల జాబ్ వదిలేసి ఏడాదికి 30 వేలే సంపాదించా.. అన్నీ అవమానాలే
-
Naga Chaitanya: నా మౌనాన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు
-
RC 17 : రామ్ చరణ్ క్యారెక్టర్ ఏంటో తెలిసిపోయింది!
-
Thiruparankundram: సుప్రీం ఆదేశాలున్నా ‘దీపతూన్’ వద్ద వెలగని కార్తీక దీపం.. తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!