Home
Entertainment Updates
Entertainment Updates News
-
Vihari: ఓటీటీలోకి దిగ్గజ ట్రావెల్ షో.. సరికొత్త రికార్డులకు తెరతీస్తున్న విహారి!
తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిగా నిలిచిన ప్రముఖ ట్రావెల్ షో ‘విహారి’ ఇప్పుడు సరికొత్త రూపంలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. గత 18 ఏళ్లుగా ప్రయాణ ప్రియులను విదేశాలు, దేశంలోని అద్భుతమైన ప్రదేశాలకు తీసుకెళ్తూ అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న ఈ షో.. ఇప్పుడు సరికొత్త ఓటీటీ యాప్‌గా మారబోతోంది. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అత్యంత వైభవంగా ఈ ఓటీటీ యాప్ ప్రోమో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. 2004లో ‘మా టీవీ’లో చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన… -
Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వ్యక్తిగత జీవితం, మెగా కుటుంబం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మొదటి నుంచి కొంత ప్రైవేట్ పర్సన్‌గా ఉంటానని, ఎక్కువగా తన పని, కుటుంబం, స్నేహితులకే సమయం కేటాయిస్తానని తెలిపారు. షూటింగ్ సమయంలో సినిమాపైనే పూర్తిగా దృష్టి పెడతానని, షూటింగ్ లేని సమయంలో కుటుంబంతో గడపడం, స్నేహితులతో… -
Varun Tej: లెగసీపై.. మెగా ఫ్యామిలీ సఫోర్ట్పై వరుణ్ తేజ్ కీలక వ్యాఖ్యలు..
Varun Tej: మెగా ఫ్యామిలీ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదురైన ఒత్తిడి, బాధ్యతల గురించి తాజాగా ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ ఫ్యామిలీ నుంచి రావడం ఒక అవకాశం మాత్రమేనని, ఆ తర్వాత తన ప్రతిభతోనే నిలబడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. “మొదటి సినిమా విడుదల కాకముందే అభిమానులు ‘మెగా ప్రిన్స్’ అనే పేరు పెట్టారు.… -
Anna Konidela: ఇకపై అన్నా లెజినోవా కాదు.. నన్ను ఇలా పిలవండి అంటూ పవన్ భార్య స్పెషల్ రిక్వెస్ట్!
Anna Konidela: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, నెటిజన్లకు ఓ ప్రత్యేక విజ్ఞప్తి చేస్తూ ఆమె ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. చాలా కాలంగా ఈ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నానని, కానీ సరైన విధంగా ఎలా చెప్పాలో తెలియక ఆలస్యం అయిందని ఆమె తన పోస్ట్‌లో… -
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
టాలీవుడ్ సినీ ప్రియులకు ఒక విలక్షణమైన కాంబినేషన్ సెట్ అయింది. ‘లవ్ టుడే’ సినిమాతో సౌత్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న ప్రదీప్ రంగనాథన్హీ రోగా.. టాలీవుడ్ ఇంటెలిజెంట్ అండ్ వెర్సటైల్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ క్రేజీ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది. ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన… -
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
నటీనటుల క్యారెక్టర్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై యాంకర్, నటి విష్ణుప్రియ భీమనేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరంతరం తప్పుడు ప్రచారం చేస్తూ, అసభ్యకరంగా మాట్లాడుతున్న ప్లే లైక్ ఇంకాగ్నిటో’ అనే యూట్యూబ్ ఛానల్‌పై ఆమె హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారని ఆమె అన్నారు. విష్ణుప్రియ భీమనేని మాట్లాడుతూ “మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము,… -
Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ పాన్-ఇండియా చిత్రంపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం తారక్ చేస్తున్న కష్టం, ఆయన డెడికేషన్ గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ రంగన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో నీల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.నిజానికి సినిమాలోని పాత్రలో ఎన్టీఆర్ మరీ బక్కచిక్కి ఉన్నారనే వాదన వినిపించింది. సోషల్… -
Trisha Krishnan: సీఎం విజయ్ గురించి అభిమాని అడిగిన ప్రశ్నకు త్రిష ఎలా సిగ్గు పడిందో చూడండి..(వీడియో)
Trisha Krishnan: కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వేళ, ఆయనకు అత్యంత సన్నిహితురాలైన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన త్రిష, తాజాగా తన కొత్త సినిమా ‘కరుప్పు’ ప్రీమియర్ షోకు హాజరయ్యారు. ఆ సమయంలో అభిమానులు ఆమె కారును చుట్టుముట్టగా, ఒక అభిమాని తమిళంలో మాట్లాడుతూ.. “సీఎం విజయ్ను నేను అడినట్లు చెప్పండి” అని త్రిషకు… -
Naga Chaitanya : 9వ క్లాస్ లోనే అమ్మాయికి ముద్దు ఇచ్చా.. నాగచైతన్య మామూలోడు కాదుగా..
Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కార్తీక్ దండుతో భారీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రానా హోస్ట్ గా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో నీ తొలి ముద్దు ఎవరికి ఇచ్చావ్ అని రానా అడగడంతో నిర్మొహమాటంగా చెప్పేశాడు చైతూ. నేను 9వ క్లాస్… -
Heros : అన్నలు సక్సెస్.. తమ్ముళ్లకు ఏమైంది..?
Heros : సినీ ఇండస్ట్రీలో అన్నలు సక్సెస్ అయితే తమ్ముళ్లు కూడా ఎంట్రీ ఇస్తుంటారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారంతా అన్నల రేంజ్ లో సక్సెస్ అవుతారనే గ్యారెంటీ లేదు. చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్ స్టార్ హీరో అయ్యాడు. కానీ అలా అందరూ కాలేకపోయారు. ఐకాన్ స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగితే.. శిరీష్ కనీసం యావరేజ్ హీరోల లిస్టులో కూడా లేడు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. అలాగే సాయిధరమ్ తేజ్ అంతో ఇంతో…
తాజావార్తలు
-
8000mAh బ్యాటరీ, 90Hz డిస్ప్లేతో బడ్జెట్ ట్యాబ్లెట్ Honor Pad X10 Mini లాంచ్..!
-
New Feature : లైక్ కొడితే డబ్బులు పంపొచ్చు.. మస్క్ కొత్త ప్లాన్.!
-
KGF 3 లేనట్టేనా? యశ్ ఫ్యాన్స్‌కు ప్రశాంత్ నీల్ దిమ్మతిరిగే షాక్!
-
Mystery Objects: అమెరికా ఆకాశంలో అంతుచిక్కని వస్తువులు! ఈ బ్లాక్ ట్రయాంగిల్స్ రహస్యం ఏంటి?
-
Kashi Art Cafe Row: కాశీ కేఫ్‌లో ‘బీఫ్’ వివాదం.. ఇదేం సెక్యులరిజం? కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్
ట్రెండింగ్
-
Smriti Mandhana: కెప్టెన్‌గా తొలి సిరీస్‌లోనే ఎదురుదెబ్బ.. స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
-
All-Time India Test XI: ఓ.. డ్యామిట్.. ఆ జట్టులో కూడా కోహ్లీ, రోహిత్‌లకు దక్కని చోటు..!
-
2G ఫోన్‌తోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే itel 2165Cలో UPI పేమెంట్స్..!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్