Home
Entertainment News
Entertainment News News
-
Chiranjeevi : వీసీ సజ్జనార్ ను కలిసిని మెగాస్టార్ చిరంజీవి
Chiranjeevi : హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్ గా వీసీ సజ్జనర్ నియామకం అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి కంగ్రాట్స్ చెప్పారు. ఇద్దరూ కాసేపు శాంతిభద్రతలు, హైదరాబాద్ సమస్యల గురించి మాట్లాడుకున్నారు. సజ్జనార్ కు చిరంజీవితో ఎంతో అనుబంధం ఉంది. ఇద్దరూ అనేక అంశాలపై అవేర్ నెస్ కల్పించారు. మొన్నటి వరకు ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సేవలందించారు. ఇప్పుడు మళ్లీ పోలీస్ యూనిఫామ్ వేసుకోవడంతో చిరంజీవి… -
Nadiya : 12వ తరగతిలోనే ప్రేమలో పడ్డా.. పవన్ అత్త నదియా కామెంట్స్
Nadiya : పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అత్త పాత్ర చేసిన నదియా అందరికీ గుర్తే. ఈ సినిమానే కాదు ఎన్నో సినిమాల్లో హీరోయిన్లకు తల్లి పాత్రలో మెరిసింది. ఒకప్పుడు ఆమె హీరోయిన్ కూడా. కాగా ఆమె ఇంటర్ లో ఉన్నప్పుడే ఇంటి ఎదురుగా ఉండే శిరీష్ తో ప్రేమలో పడింది. దాంతో ఆమె సినిమాల్లోకి వెళ్లాలి అనే ఆలోచనను పక్కన పెట్టేసి శిరీష్ తో పీకల్లోతు ప్రేమలో మునిగింది. తర్వాత నదియా… -
Ram Charan : ప్రధాని మోడీని కలిసిన రామ్ చరణ్ దంపతులు
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అనిల్ కామినేని నాయకత్వంతో జరిగిన ప్రపంచంలోని మొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విశేషాలను తెలిపేందుకు ప్రధాని మోడీని కలిసినట్టు చరణ్ వివరించాడు. ‘ప్రధాని మోడీ గారిని కలిసినందుకు గౌరవంగా ఉంది. ప్రధాని మార్గదర్శకత్వం, క్రీడల… -
Pooja-Hegde : హీరోల లాగా హీరోయిన్లకు మర్యాద ఇవ్వరు.. పూజాహెగ్దే కామెంట్స్
Pooja-Hegde : సెట్స్ లో హీరోలకు ఇచ్చినట్టు హీరోయిన్లకు మర్యాదలు, గౌరవాలు ఇవ్వరని హీరోయిన్ పూజాహెగ్డే అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో తగ్గించేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. హీరోల కంటే హీరోయిన్లు అంటే ఇండస్ట్రీలో చిన్న చూపే ఉంటుంది. హీరోలకు ఇచ్చినంత గౌరవ, మర్యాదలు హీరోయిన్లకు ఇవ్వరు. హీరోలకు సెట్స్ దగ్గరే క్యారవాన్లు ఉంటాయి. కానీ మాకు అలా కాదు. సెట్స్ కు దూరంగా ఎక్కడో… -
Deepika Padukone : దీపిక పదుకొణె చెప్పిన స్టార్ హీరో అతనేనా..?
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె 8గంటల రూల్ గురించి మాట్లాడటం పెద్ద సంచలనం రేపుతోంది. ఆమెను రీసెంట్ గానే స్పిరిట్, కల్కి-2 ప్రాజెక్టుల్లో నుంచి తీసేసిన సంగతి తెలిసిందే. రోజుకు 8 గంటల కంటే ఎక్కువసేపు పనిచేయడం ఆమెకు ఇష్టం ఉండదని.. అందుకే ఆమెను తీసేశారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన దీపిక పదుకొణె.. తాను మాత్రమే కాకుండా బాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు రోజుకు… -
Rashmika – Vijay Deverakonda : రష్మిక, విజయ్ ఏంటిది.. పెళ్లి విషయంలోనూ ఎందుకింత సస్పెన్స్..
Rashmika – Vijay Deverakonda : వారం రోజులుగా సోషల్ మీడియాను ఓ వార్త కుదిపేస్తోంది. రష్మిక, విజయ్ దేవరకొండ ఎంగేజ్ మెంట్ జరిగిందని.. ఫిబ్రవరిలో పెళ్లి అంటూ ఒకటే రూమర్లు. సోషల్ మీడియా నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు ఇదే వైరల్ అవుతోంది. చాలా మంది కన్ఫర్మ్ అన్నట్టే చెప్పేస్తున్నారు. కానీ ఈ జంట మాత్రం సైలెంట్ గా ఉంటుంది. తమకు అసలు ఎంగేజ్ మెంట్ అయిందో లేదో అనే విషయంపై కూడా క్లారిటీ… -
Neha Shetty : సన్న నడుము అందాలతో చెమటలు పట్టిస్తున్న నేహాశెట్టి
Neha Shetty : బోల్డ్ బ్యూటీ నేహాశెట్టి అందాలకు మామూలు ఫ్యాన్ బేస్ లేదు. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువగా బోల్డ్ పాత్రలతోనే బాగా ఫేమస్ అయింది. ముఖ్యంగా డీజేటిల్లు సినిమాలో రాధిక పాత్ర ఓ రేంజ్ లో పేలింది. ఆమె అసలు పేరుకంటే రాధిక పేరుతోనే అందరూ గుర్తు పట్టే స్థాయిలో ఆ పాత్ర గుర్తింపు తెచ్చింది. దాని తర్వాత కూడా బోల్డ్ పాత్రలతోనే అదరగొట్టింది. Read Also : Manchu Lakshmi : మంచు… -
Manchu Lakshmi : మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు..
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు తెలిపారు. రీసెంట్ గా మంచు లక్ష్మీతో మూర్తి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో ఓ ప్రశ్న వేయడంతో మంచులక్ష్మీ ఇబ్బంది పడింది. ఆమె వేసుకునే బట్టల గురించి ప్రశ్న వేయడంతో.. ఆమె ఇదే ప్రశ్న మీరు మహేశ్ బాబును అడగగలరా అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో అది కాస్తా పెద్ద కాంట్రవర్సీ అయింది. సోషల్ మీడియాలో మొత్తం ఇదే ప్రశ్న గురించి… -
Dragan : ఎన్టీఆర్ డ్రాగన్ అనుకున్న టైమ్ కు రాదా..?
Dragan : జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న డ్రాగన్ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలు పెట్టేసుకున్నారు. అయితే ఈ సినిమాను 2026 జూన్ 25న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకున్న డేట్ కు ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ తాజాగా మాట్లాడుతూ… ఈ నెలాఖరులో డ్రాగన్ మూవీ… -
SS Rajamouli : రాజమౌళికి జక్కన్న అనే బిరుదు ఎవరు ఇచ్చారో తెలుసా..?
SS Rajamouli : రాజమౌళి ఇప్పుడు సినిమా తీస్తే బాక్సాఫీస్ రికార్డులన్నీ చెరిగిపోవాల్సిందే. ఒక్కో సినిమా వేల కోట్ల బిజినెస్ చేస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబుతో భారీ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు రాజమౌళి. అయితే రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తుంటారు. ఆయన వర్జినల్ పేరు అనుకుంటారు చాలా మంది దీన్ని. కానీ ఈ బిరుదును రాజమౌళికి ఓ నటుడు ఇచ్చాడు. అతను ఎవరో కాదు రాజీవ్ కనకాల. వీరిద్దరూ శాంతి నివాసం సీరియల్ తోనే…
తాజావార్తలు
-
OTR : స్థానిక ఎన్నికల వేళ ఏపీలో పూర్తి స్థాయి పొలిటికల్ హీట్
-
Telangana MLC Elections: MLC ఎన్నికల్లో కామ్రేడ్స్ చెరోదారి! కాంగ్రెస్‌కు షాక్ తప్పదా?
-
UP News: ప్రియుడితో లేచిపోయిన కూతురు, షాక్‌లో తల్లి మృతి.. బతికున్న కుమార్తెకు అంత్యక్రియలు..
-
CM Revanth Reddy : తెలంగాణలో పెట్టుబడులు రెట్టింపు చేయండి.. భద్రత నాది
-
Keerthy Suresh: విమానంలో కీర్తి సురేశ్‌తో తాగుబోతు రచ్చ!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?