Bangladesh Fined for Slow Over-rate vs England: ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌కు షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను నమోదు చేసినందుకు బంగ్లాదేశ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. స్లో ఓవర్ రేట్ కారణంగా బంగ్లా జట్టు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధించింది. నిర్ధేశిత సమయంలో బంగ్లాదేశ్ జట్టు ఓ ఓవర్ తక్కువగా వేయడంతో ఐసీసీ ఈ…
ODI World Cup 2023 Today Match Schedule: వన్డే ప్రపంచకప్ 2023లో నేడు డబుల్ ధమాకా ఉంది. మంగళవారం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఉదయం 10:30 గంటలకు ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. మరోవైపు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం)లో మధ్యాహ్నం 2 గంటలకు శ్రీలంక, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌లకు అయినా స్టేడియంలు పూర్తిగా నిడుతాయేమో…