Home
England Cricket
England Cricket News
-
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
Cricket Helmet History: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఏ బ్యాటర్ అయినా ‘‘హెల్మెట్’’ లేకుండా బ్యాటింగ్ చేయడం దాదాపుగా అసాధ్యం. కానీ, ఒకప్పుడు బ్యాటర్లు ఎలాంటి హెల్మెట్ లేకుండా జెంటిల్మెన్ గేమ్ ఆడేవారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంగా వచ్చే బంతుల్ని ఎదుర్కొనేవారు. ఒక వేళ ఇవి తలకు తాకితే ప్లేయర్ చనిపోవడం గ్యారెంటీ. అలాంటి సమయంలోనే క్రికెట్లోకి హెల్మెట్ వచ్చింది. ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ ఆలోచన నుంచి పుట్టిందే ఈ హెల్మెట్. ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ డెన్నిస్… -
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ECB Considers Complete Alcohol Ban After Ben Stokes Controversy: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఇంగ్లండ్ మేన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పష్టం చేశాడు. జాతీయ జట్టులో మద్యం వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నట్లు వెల్లడించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ విజయం సాధించిన అనంతరం స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్లు అర్ధరాత్రి కర్ఫ్యూను… -
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ విజయం అనంతరం సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్‌తో కలిసి నైట్‌క్లబ్‌లో జరిగిన వివాదాస్పద ఘటనలో స్టోక్స్ పేరు మార్మోగిపోయింది. దాంతో అతడి కెప్టెన్సీపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌కే వీడ్కోలు పలికే అవకాశాన్ని కూడా స్టోక్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం.. బెన్ స్టోక్స్‌కు… -
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కలకలం.. బెన్ స్టోక్స్‌పై వేటు తప్పదా?
Ben Stokes in Trouble: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. న్యూజిలాండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో విజయం సాధించిన అనంతరం టీమ్ మేనేజ్మెంట్ విధించిన నిబంధనలకు ఉల్లంఘించి.. నైట్ క్లబ్‌కు వెళ్లిన ఘటన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. స్టోక్స్‌తో పాటు పేసర్ గస్ అట్కిన్సన్ కూడా ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారిక విచారణ చేపట్టింది. ఈ ఘటన దృష్ట్యా… -
Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
Womens T20 World Cup 2026: ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) మహిళల T20 వరల్డ్ కప్ 2026 కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. అనుభవజ్ఞులూ, యువ ప్రతిభల సమ్మేళనంగా ఉన్న ఈ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ నాట్ సైవర్-బ్రంట్ (Nat Sciver-Brunt) కెప్టెన్‌గా నియమితులయ్యారు. గ్రూప్-Bలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు తన తొలి మ్యాచ్‌ను శ్రీలంకతో జూన్ 12న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఆడనుంది. ముంబై ఇండియన్స్ తరఫున WPLలో ఆడుతున్న సైవర్-బ్రంట్… -
Bazball: ఇంగ్లాండ్ ఇక ‘బజ్‌బాల్’కు చరమగీతం.. జట్టులో కీలక మార్పులు..!
Bazball: ఆస్ట్రేలియాలో జరిగిన 2025–26 యాసిస్ సిరీస్ ఇంగ్లండ్‌కు మరోసారి నిరాశనే మిగిల్చింది. సిడ్నీ టెస్ట్‌లో ఐదు వికెట్ల తేడాతో ఓడి సిరీస్‌ను 1–4తో చేజార్చుకున్న తర్వాత ‘బజ్‌బాల్’ ఫిలాసఫీపై పెద్ద చర్చ మొదలైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్ స్వయంగా ఈ దూకుడు విధానం ఇప్పుడు ప్రత్యర్థులకు అర్థమైపోయిందని అంగీకరించడం.. ఇప్పుడు ఇంగ్లండ్ క్రికెట్లో మార్పుల అవసరాన్ని స్పష్టంగా సూచిస్తోంది. సిరీస్ ఓటమి అనంతరం కెప్టెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. మేము బ్యాటింగ్‌లో బాగానే కనిపించిన ప్రతిసారి ప్రత్యర్థులు… -
Robin Smith: క్రీడాలోకంలో విషాదం.. లెజెండరీ ఇంగ్లాండ్ క్రికెటర్ కన్నుమూత..
క్రికెట్ క్రీడాలోకంలో విషాదం చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ మంగళవారం ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. 1988, 1996 మధ్య స్మిత్ 62 టెస్టులు ఆడి, 43.67 సగటుతో 4,236 పరుగులు చేశాడు, ఇందులో తొమ్మిది సెంచరీలు ఉన్నాయి. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన స్మిత్, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు కర్ట్లీ ఆంబ్రోస్, కోర్ట్నీ వాల్ష్, మాల్కం మార్షల్, పాట్రిక్ ప్యాటర్సన్లపై అద్భుతంగా పరుగులు సాధించాడు. అతని… -
Chris Woakes: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్.. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై
ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. 36 ఏళ్ల వోక్స్ ఇటీవల ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్‌లో కనిపించాడు. ఈ సిరీస్‌లో భజం గాయంతో బ్యాటింగ్ చేస్తున్న అతని ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాదాపు 15 సంవత్సరాలు ఇంగ్లాండ్ తరఫున ఆడిన వోక్స్ 2011లో ఆస్ట్రేలియాపై తన T20I అరంగేట్రం చేశాడు. Also Read:Election Code :… -
ENG vs IND: లార్డ్స్‌లో గెలిచినా ఇంగ్లాండ్‌కు సుఖం లేదుగా.. గట్టి షాక్ ఇచ్చిన ఐసీసీ..!
ENG vs IND: లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు భారత జట్టుపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే విజయ ఆనందం ఆస్వాదించక ముందే.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి ఇంగ్లాండ్‌కు షాకింగ్ న్యూస్ ఎదురైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల కోతతో పాటు.. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ తగ్గింపు జరగడం ఆ జట్టుకు పెద్ద షాక్‌గా మారింది.… -
SA vs ENG: సౌతాఫ్రికా ముందు స్వల్ప లక్ష్యం.. ఇంగ్లాండ్ జట్టుకు ఏమైంది..?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. 11వ మ్యాచ్ కరాచీలోని నేషనల్ స్టేడియంలో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 38.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటైంది.
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!