నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్..ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. మొత్తం 4,062 ఖాళీలను నోటిఫికేషన్లో ప్రకటించారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా యాక్టివ్ లో ఉంది. వీటిల్లో కొన్ని పోస్టులను అప్లై చేయడానికి చివరి తేదీ జూలై 30 కాగా.. మరికొన్ని పోస్టులకు ఆగస్టు 18 వరకూ సమయం ఉంది..…