Rahul Gandhi vs BJP: కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ హయాంలో అమల్లోకి వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MNREGA) రద్దు చేసి, దాని స్థానంలో G-RAM-G అనే కొత్త ఉపాధి హామీ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది.