గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్., గూగుల్ సంస్థలో చేరి 20 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా తన భావనలను ఓ పోస్ట్ రూపంలో షేర్ చేశారు. 2004లో సంస్థలో ప్రాడక్ట్ మేనేజర్‌గా చేరినప్పటి నుంచి ఇప్పటి వరకు తన ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న సందర్భంగా పోస్టు షేర్ చేశారు. తన ఉద్యోగంలో చేరిన తొలినాల్లో నుంచి ఇప్పటి వరకు సంస్థలో ఎన్నో మార్పులు జరిగిన విషయాలు గుర్తుతెచ్చుకొని పోస్టు చేశారు. Also read: Ramayanam : ‘రామాయణం’…
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు విదేశాల్లో కూడా మారుమోగిపోతుంది.. పాన్ ఇండియా మూవీగా విడుదలైన పుష్ప తో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆ సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో బన్నీ మాస్ లుక్ తో పాటుగా మ్యానరిజం కూడా సినిమాకు హైలెట్ అయ్యింది.. సినిమా వచ్చి చాలాకాలం అవుతున్నా కూడా ఇప్పటికి పాటలు వినిపిస్తూనే ఉన్నాయి.. ఇక ఈ సినిమాకు జాతీయ ఉత్తమ…
సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపంలోని మోనిత పేరు తెలియని వాళ్లు ఉండరు.. ఆ సీరియల్ లో విలన్ గా నటించింది.. ఆ పాత్రలో జీవించింది.. ఒక్కమాటలో చెప్పాలంటే డాక్టర్ బాబు,వంటలక్క కన్నా మోనిత పాత్ర జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది.. అందుకే ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. ఐడియా క్రేజ్ తో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లోకి అడుగుపెట్టింది.. అక్కడ కూడా సీరియల్ లో మోనితలాగే ఫైర్ అయ్యింది శోభా శెట్టి..…
భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. అయితే, ఇవాళ తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన భార్య కల్పనా సోరెన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు పెట్టింది.
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. పూజాకు ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మను కోల్పోయింది.. ఆమె అంటేపూజాకు ఎంతో ఇష్టం.. తనను ప్రాణంగా చూసుకునేదట. పూజా హెగ్డేకి ఎంతో ఇష్టమైన తన అమ్మమ్మ గారు ఈ మధ్య మరణించారు.. పూజా హెగ్డే అమ్మ వాళ్ల అమ్మ కన్నుమూయడంతో.. వారి ఇంట విషాద ఛాలయలు అలముకున్నాయి. ఈ విషయాన్ని పూజా హెగ్డే తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. అంతేకాదు తన అమ్మమ్మతో…
సీనియర్ స్టార్ హీరోయిన్ నటి సిమ్రాన్..గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు..ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఈ భామ తెలుగు లో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరో ల అందరి సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది.ప్రస్తుతం సిమ్రాన్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటోంది. అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించి మెప్పిస్తోంది. ఈ నటి ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లోనే నటిస్తోంది. అయినప్పటికీ సోషల్ మీడియా లో తన…
హీరోయిన్ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మెప్పించిన ఇలియానా హిందీ సినిమాలలో కూడా మెరిసి అక్కడ కూడా మంచి విజయాలు సాధించింది. కానీ ఆ తరువాత ఇలియానా కెరీర్ కు ఇబ్బందులు వచ్చాయి ఒకప్పుడు వరుస అవకాశాలు అందుకున్న ఇలియానా ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగానే ఉంటుంది. ఇదిలా ఉంటే ఇలియానా ఇటీవలే పెళ్లి కాకుండానే తల్లి అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తన బేబీ బంప్ తో…
తారకరత్న మరణం తర్వాత వారి ప్రేమ వివాహం, వారి మధ్య ఉన్న అనుబంధం గురించి పలు ఎమోషనల్ పోస్టులను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. తద్వారా తారకరత్నకు తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఆమె తన పోస్టులలో వెల్లడిస్తుంది.
యంగ్ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నితిన్ సంపాదించుకున్నాడు. జయం సినిమాతో టాలీవుడ్‌లోకి నితిన్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదలై నేటికి 20 ఏళ్లు అవుతోంది. అంటే రెండు దశాబ్దాలు. ఓ హీరోకు 20 ఏళ్ల కెరీర్ అంటే ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. హీరో నితిన్‌కు ఈ 20 ఏళ్లలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. జూన్ 14, 2002న నితిన్ తొలి సినిమా జయం సినిమా విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్…
బాలీవుడ్ లో చిట్ చాట్ షో లకు బాప్ ఏది అంటే టక్కున ‘కాఫీ విత్ కరణ్’ అని చెప్పేస్తారు. ఈ షో కు వచ్చిన సెలబ్రిటీస్ ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నారో.. అంతే విమర్శలపాలవుతారు. ఈ షో లో కరణ్ అడిగిన ప్రతి ప్రశ్న ఒక బాంబ్ లా ఉంటుంది. బోల్డ్ ప్రశ్నలు.. బోల్డ్ సమాధానాలు, విమర్శలు, ప్రశంసలు అన్నింటికి ఈ ఒక్క షో నే కేరాఫ్ అడ్రెస్స్. ఇప్పటికి ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ…