సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌కు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా వాట్సాప్ తోనే కాలం గడిపేస్తున్నారు. కేవలం మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు మాత్రమే కాకుండా మన భావాలకు సంబంధించి ఎమోజీలను పోస్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. దీంతో చాలా మంది వివిధ రకాల ఎమోజీలను వినియోగిస్తున్నారు. అయితే, వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై వాట్సాప్ చాట్‌లో రెడ్ హార్ట్ ఎమోజీలను పంపితే చట్టపరమైన చర్యలు…
స్మార్ట్ ప్రపంచంలో అన్ని స్మార్ట్‌గా యూజ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా సరే మెసేజ్ చేయాలంటే తప్పని సరిగా మొత్తం టైప్ చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ శ్రమ అక్కర్లేకుండా మన ఫీలింగ్స్‌ని ఎమోజీల రూపంలో పెట్టేస్తున్నారు. 2021లో నెటిజన్లు ఎలాంటి ఎమోజీలను ఎక్కువడా యూజ్ చేశారు అనే దానిపై యూనికోడ్ కన్సార్టియం అనే నాన్ ప్రాఫిటబుల్ సంస్థ సర్వేను నిర్వహించి డేటాను విడుదల చేసింది. Read: ఆనంద్ మహీంద్రా ఆటోపై జోహో సీఈవో ట్వీట్……