ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సేవలు లేని ప్రపంచాన్ని ఊహించుకోలేము. హ్యూమన్ లైఫ్ స్టైల్ పైన అంతలా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ యూజర్లకు ఇంటర్నెట్ సేవలు మరింత చేరువ చేసేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడానికి టెలికాం సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను…