“వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు”పై ఎలోన్ మస్క్ తీవ్ర విమర్శలు చేయడంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాశ వ్యక్తం చేశారు. EVలకు ఫెడరల్ కన్స్యూమర్ టాక్స్ క్రెడిట్‌ను దశలవారీగా తొలగించాలనే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ప్రణాళిక నుంచి మస్క్ వ్యతిరేకత వచ్చిందని, ఇది టెస్లాను నేరుగా ప్రభావితం చేస్తుందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలోన్, నేను చాలా మంచి సంబంధాన్ని కలిగి ఉన్నాము. Also Read:TG Cabinet : తెలంగాణ కేబినెట్ కీలక…
Elonmusk : ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి సంబంధించిన చర్చ మళ్లీ తీవ్రమైంది. చైనాపై అమెరికా నిషేధం విధించిన తరుణంలో అమెరికా విషయంలో చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Elon Musk Phone: ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ త్వరలో తన ఫోన్ నంబర్‌ను తొలగించబోతున్నాడు. తన ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ చేస్తానని స్వయంగా ప్రకటించాడు.
టెస్లా అధినేత , ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ పై ఎదురుదాడికి దిగారు. మస్క్, మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మధ్య లీగల్ వార్ మరింత ముదురుతోంది. అయితే.. ట్విట్టర్ తో కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి టెస్లా అధినేతపై దావా వేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో.. తాజాగా ట్విట్టర్ దావాను సవాల్ చేస్తూ మస్క్ కూడా కౌంటర్ దావా వేశారు. మస్క్ పై ట్విట్టర్…