Elnaaz Norouzi as Rosy in Nandamuri Kalyan Ram’s Spy Thriller Devil:’నందమూరి కళ్యాణ్ రామ్ ముందు నుంచి విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక ఆయన హీరోగా నటిస్తున్న ‘డెవిల్’, ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ సినిమాను అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తూ నిర్మించారు. రీసెంట్‌గా రిలీజైన డెవిల్ మూవీ టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ రాగా నవంబర్ 24న ఈ సినిమాను ప్రపంచ…