37 ఎలేనా అనే మహిళ తన కొడుకుతో కలిసి ఉత్తర నార్వేలోని గాస్వాయర్ సముద్రం వద్ద పడవలో వెళుతుండగా ఆమెకు ఓ బాటిల్ దొరికింది. తొలుత ఆ బాటిల్‌ను ఆమె మద్యం బాటిల్ అనుకొని తీసుకుంది. అయితే, అందులో లెటర్ కనిపించడంతో బాటిల్‌ను ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా ఒపెన్ చేసింది. అందులోని లెటర్‌ను చూసి ఆశ్చర్యపోయింది. సుమారు పాతికేళ్ల క్రితం 8 సంవత్సరాల వయసున్న జోహన్నా బచాన్ అనే 8 ఏళ్ల చిన్నారి లెటర్ రాసి దానిని…