Trump Tariff Bomb: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగస్ట్ 1 నుంచి భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం భారతదేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేయబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టారిఫ్ వల్ల ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మా, టెక్స్టైల్ రంగాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్-అమెరికా ట్రేడ్ సర్ప్లస్‌పై లక్ష్యంగా ట్రంప్ చర్యలు చేపట్టారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో వ్యాఖ్యానిస్తూ..…