Home
Electric Scooter
Electric Scooter News
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
Komaki MG-Pro+ Electric Scooter Price: రోజువారీ ఆఫీస్, కాలేజీ, మార్కెట్ అవసరాల కోసం సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే కొమాకి MG-Pro+ వంటి మోడల్ మీ అవసరాలకు ఉపయోగపడే ఆప్షన్‌గా నిలుస్తుంది. తక్కువ ధరలో మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, సౌకర్యవంతమైన రైడింగ్ అందించడమే లక్ష్యంగా ఈ స్కూటర్‌ను కంపెనీ అందిస్తోంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే స్కూటర్లకు వినియోగదారుల… -
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
85km Claimed, Just 16km Range: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి కంపెనీ చెప్పిన రేంజ్‌కు, వాస్తవంగా వచ్చిన రేంజ్‌కు భారీ వ్యత్యాసం ఉండటంతో కేసు వినియోగదారుల కమిషన్ వరకు వెళ్లింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ కేసులో వినియోగదారుడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2022లో ఒక వినియోగదారు అధీకృత డీలర్ వద్ద నుంచి రూ.88,000కు ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశారు. పూర్తి ఛార్జింగ్‌తో స్కూటర్ 85 కిలోమీటర్ల… -
Ather Energy: ఏథర్ నుంచి మరొక ఎలక్ట్రిక్ వెహికిల్ లాంచ్.. ధర కేవలం రూ.79,999 మాత్రమే..
ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ న్యూఢిల్లీలో తన నూతన ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కొణార్క్’ను అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను మరింత మెయిన్‌స్ట్రీమ్‌లోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త వాహనాన్ని రూపొందించారు. ఈ ఈవీ రోజు వారీ ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి అద్భుతమైన రేంజ్, కంఫర్ట్ , ఈజీ మెయింటెనెన్స్‌ను అందిస్తుంది. ఢిల్లీలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్ ‘కొణార్క్ ఎస్’,… -
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో అత్యధిక రేంజ్ ఇస్తామని చెబుతూ సింపుల్ ఎనర్జీ సంస్థ ‘సింపుల్ అల్ట్రా’ పేరుతో ఒక ప్రీమియం ఈ-స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.49 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్లో మొత్తం 6.5 kWh కెపాసిటీ కలిగిన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఇందులో 5 kWh మెయిన్ బ్యాటరీతో పాటు 1.5… -
Ather Konarc S: ఫుల్ ఛార్జ్‌తో 161KM రేంజ్.. 3.5kWh బ్యాటరీ, రోజువారీ ప్రయాణాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్
Ather Konarc S Electric Scooter: రోజువారీ ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఏథర్ కొత్త Konarc Sను తీసుకొచ్చింది. డైలీ కమ్యూటింగ్ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో పలు బ్యాటరీ, రేంజ్ ఆప్షన్లు ఉన్నాయి. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999గా ఉంది. అయితే ఈ ధర 100 కి.మీ. IDC రేంజ్ కలిగిన S 100 బేస్ వేరియంట్‌కు మాత్రమే. 161 కి.మీ. IDC రేంజ్ అందించే… -
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
BGauss C12 MaxR: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో BGauss కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. కంపెనీ తాజాగా BGauss C12 MaxRను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ.1.46 లక్షలుగా నిర్ణయించారు. కొత్త C12 MaxRను కంపెనీ రూపొందించిన WSA ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు. బలమైన స్టీల్‌తో రూపొందించిన ఈ ప్లాట్‌ఫామ్ దీర్ఘకాలిక వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసినట్లు కంపెనీ చెబుతోంది. సుమారు 1.5 లక్షల కిలోమీటర్ల వరకు… -
Ampere Magnus G Max: ఆంపియర్ మాగ్నస్ జి మ్యాక్స్.. 142KM రేంజ్.. 65KM స్పీడ్.. 34 లీటర్ల స్టోరేజ్!
Ampere Magnus G Max Electric Scooter: ఎలక్ట్రిక్ స్కూటర్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించుకోవాలనే ఆలోచనతో చాలామంది ఎలక్ట్రిక్ టూ-వీలర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేటప్పుడు కేవలం ధర, డిజైన్ మాత్రమే కాకుండా రేంజ్, బ్యాటరీ, చార్జింగ్ సమయం, స్టోరేజ్, పనితీరు, సౌకర్యం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుంటే ఆంపియర్ మాగ్నస్… -
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
Simple Wave EV: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో సింపుల్ ఎనర్జీ (Simple Energy) కొత్త వేవ్ (Wave) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. దేశంలో కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సింపుల్ ఎనర్జీ తీసుకొచ్చిన తొలి ఫ్యామిలీ-ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే. సెప్టెంబర్ చివరి వారం నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. డీలర్‌షిప్‌ల ద్వారా బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఆరు వేరియంట్లు..… -
TVS, Vida, Zelio, Bounce: బడ్జెట్లో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. రూ.36,000కే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్..!
Cheapest Electric Scooter in India: తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని చూస్తున్నారా? సాధారణంగా ఎక్కువ టాప్ స్పీడ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్లు ఖరీదుగా ఉంటాయని చాలామంది భావిస్తారు. అయితే ప్రస్తుతం భారత EV మార్కెట్లో రూ.60,000 లోపు ధరలోనే మంచి స్పీడ్, రేంజ్ అందించే పలు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా BaaS (Battery as a Service) వంటి ప్లాన్ల కారణంగా కొన్ని మోడళ్ల ప్రారంభ ధర మరింత తగ్గింది. రూ.60,000… -
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
Ola S1Z Launched in India: ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో పోటీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ భారత మార్కెట్లో కొత్త Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన ధరతో పాటు అధునాతన ఫీచర్లు, రెండు బ్యాటరీ ఆప్షన్లు, గరిష్ఠంగా 301 కిలోమీటర్ల క్లెయిమ్డ్ రేంజ్‌తో ఈ స్కూటర్‌ను కంపెనీ తీసుకొచ్చింది. Ola S1Z ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.79,999గా ఉండగా, టాప్ వేరియంట్ ధర రూ.99,999గా నిర్ణయించారు. Ola S1Z…
తాజావార్తలు
-
CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
-
Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!