ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. తక్కువ ధరలో లభించడం, మెయిన్ టెనెన్స్ ఖర్చులు కూడా తక్కువగా ఉండడంతో ఎలక్ట్రిక్ ఆటోలకు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు లేటెస్ట్ ఫీచర్లతో, బెస్ట్ డ్రైవింగ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకొస్తున్నాయి. తాజాగా బజాజ్ ఆటో, దాని కొత్త ఈ -రిక్షా, బజాజ్ రికిని విడుదల చేసింది. బజాజ్ ఆటో రికిని పాట్నా, మొరాదాబాద్, గౌహతి, రాయ్‌పూర్‌తో సహా అనేక నగరాల్లో పరీక్షించింది. Also…