Home
Electric Bike
Electric Bike News
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
Raptee.HV T30 Deliveries Start in Bengaluru: భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లోకి వచ్చిన Raptee.HV T30 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలు ప్రారంభమయ్యాయి. బెంగళూరులో తొలి డెలివరీలను కంపెనీ ప్రారంభించింది. షోరూమ్ కార్యకలాపాల తర్వాత ఇప్పుడు డెలివరీలు, సర్వీసింగ్, ఆఫ్టర్-సేల్స్ సపోర్ట్‌పై కంపెనీ ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. 2026 నవంబర్ నాటికి బెంగళూరు, చెన్నైలో 100కు పైగా T30 బైక్‌లను డెలివరీ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే బెంగళూరులోని HSR లేఅవుట్లో ప్రత్యేక సర్వీస్… -
Avor Electric Bike: భారత్‌లోకి త్వరలో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. 5kWh బ్యాటరీ, AI ఫీచర్లతో ఆకట్టుకోనున్న కొత్త మోడల్
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు ఈ విభాగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు కూడా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమర్థ్ ఇ-మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన కొత్త బ్రాండ్ అవోర్ (Avor) తన తొలి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ బైక్‌కు సంబంధించిన టెస్ట్ మ్యూల్ భారత రోడ్లపై కనిపించడంతో దీని ఫీచర్లపై ఆసక్తి నెలకొంది. పూర్తిగా… -
Electric Scooter: డ్రైవింగ్ లైసెన్స్ లేదా? డోంట్ వర్రీ.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి అవసరం లేదు.. ధర రూ. 70 వేల లోపే
కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రోత్సహిస్తోంది. దీని కారణంగా ఈ విభాగంలో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అలాంటి స్కూటర్లను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే చట్టరీత్యా నేరం. ఒక్కోసారి జరిమానాలతో పాటు జైలు శిక్షలకు కూడా గురికావాల్సి వస్తుంది. మరి మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ అవసరం లేదు. Also Read:Dussehra 2025… -
PURE EV: పండగ వేళ ప్యూర్ ఈవీ బంపరాఫర్.. ఏకంగా రూ. 40 వేల క్యాష్‌బ్యాక్!
పండగల వేళ ఆటోమొబైల్ కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకునేందుకు ఆఫర్స్ ను ప్రకటిస్తూ ఉంటాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తుంటాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ సంస్థ ప్యూర్ ఈవీ కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఏకంగా రూ. 40 వేల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ప్యూర్ ఇవి ‘ప్యూర్ పర్ఫెక్ట్ 10’ రిఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. శివరాత్రి, హోలీ, ఉగాది, రంజాన్ ఈద్లతో సహా రాబోయే పండుగ సీజన్ లలో కస్టమర్లకు… -
Ola Roadster-X: ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త.. రేపే ఈవీ లాంచ్
భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త..! ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ టీజర్‌ను ఓలా తాజాగా విడుదల చేసింది. అధికారిక లాంచ్ రేపు (ఫిబ్రవరి 5, 2025)న జరగనుంది. అయితే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లపై ఓ నజర్ వేసేద్దాం. -
OLA: ఓలా ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. సింగిల్ ఛార్జ్‌తో 579 కి.మి!
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అధికారికంగా దేశీయ మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణి ఓలా రోడ్‌స్టర్‌ను విడుదల చేసింది. -
Oben Rorr: స్టైలిష్ లుక్‌లో ఎలక్ట్రిక్ బైక్.. ధర ఎంతో తెలుసా.?
ఉత్తర భారతదేశంలో తన నెట్‌వర్క్‌ను విస్తరించడంతో పాటు.. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒబెన్ ఎలక్ట్రిక్ తన కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఒబెన్ రోర్‌ను ఢిల్లీలో అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ తన మొదటి డీలర్‌షిప్‌ను ఢిల్లీలోని పితంపురాలో ప్రారంభించింది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో చేర్చబడిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. -
Ola Electric Bike Range: సరికొత్త ఓలా ఎలక్ట్రిక్ బైక్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 350కిమీ ప్రయాణం!
Ola Electric Bike To Be Launched in India On August 15: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. పలు కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్, కార్లను రిలీజ్ చేశాయి. వీటిల్లో ‘ఓలా’ కూడా ఉంది. భారత దేశానికి చెందిన ఓలా కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకెళుతోంది. ఎక్కువ మంది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఓలా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను… -
Best Electric Bike 2023: 2 గంటలు ఛార్జింగ్ పెడితే.. 187కిమీ ప్రయాణం! రూ. 30 వేలకే కొనేసుకోవచ్చు
Oben Rorr Electric Bike Range is 187 km in Single Charge: భారతదేశ ఆటోమొబైల్ రంగం శరవేగంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంగా మారుతోంది. నాలుగు, ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. చాలా స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ ‘ఒబెన్’ తన మొదటి ఇ-బైక్‌ను రిలీజ్ చేసింది. ఆ బైక్ పేరే ‘ఒబెన్ రోర్’ (Oben… -
Low Cost Electric Bike: ఇంతకన్నా తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ బైక్ రావటం కష్టమే
Low Cost Electric Bike: ఈ రోజుల్లో ఏ బైక్ రేటు చూసినా కనీసం డెబ్బై ఎనభై వేలు చెబుతున్నారు. కానీ.. యులు అనే కంపెనీ.. విన్ పేరుతో ఒక ఎలక్ట్రిక్ బైక్‌ని విడుదల చేసింది. ఈ బండి ధర కేవలం 55 వేల 555 రూపాయలు మాత్రమే కావటం విశేషం. ఈ టూవీలర్‌ని కొనుక్కోవాలనుకునేవాళ్లు 999 రూపాయల రిఫండబుల్ డిపాజిట్ కట్టి ప్రిబుకింగ్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!