Crime : హైదరాబాద్ అల్వాల్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో ఉంటున్న వృద్ధ దంపతులపై కిరాతకంగా దాడి చేసి చంపేశారు. ఆ తర్వాత బంగారం, డబ్బు దోచుకుని పారిపోయారు. బాలనగర్ డిసిపి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనపై తమకు ఉదయం 8 గంటలకు ఫోన్ వచ్చిందని.. ఘటనా స్థలికి వెళ్లి చూస్తే వృద్ధ దంపతులు నెత్తురోడుతూ చనిపోయి ఉన్నట్టు తెలిపారు. ఉద్దేశ పూర్వకంగానే వారిని చంపినట్టు తెలిపారు. సీన్ ఆఫ్ అఫెన్స్…