కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘విదాముయార్చి‘. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. అజిత్ కు జిడిగా త్రిష నటిస్తుంది. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ ఫస్ట్ మరియు సెకండ్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా అజిత్ మరియు త్రిష కృష్ణన్ లకి సంబందించిన పోస్టర్ ను సినిమాఫై మరింత ఆసక్తిని పెంచింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం ఇటీవల అజర్…