Health Tips: ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. చిన్న పిల్లల నుంచి వయసు మళ్లిన వారి వరకు అందరి చేతుల్లో ఫోన్ అనేది ఉండాల్సిందే. చిన్నపిల్లలు అతిగా ఫోన్ వాడటం కారణంగా వారిలో అశాంతి, చిరాకు, ఒత్తిడి వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించవచ్చు. నిజానికి మీ పిల్లల్లో మొబైల్ వ్యసనాన్ని తగ్గించడానికి ఈ టిప్స్ పాటించి దూరం చేయవచ్చు. ఈ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: Digvijaya…