Home
Ecb
Ecb News
-
ECB: క్రికెట్కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్కు గడ్డుకాలం.. రూ. 627 కోట్ల భారీ నష్టంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు..!
England Cricket Board: క్రికెట్కు పుట్టినిల్లయిన ఇంగ్లాండే నేడు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) భారీ ఆర్థిక నష్టాన్ని మూటగట్టుకోబోతోంది. టీమిండియా పర్యటన లేకపోవడం, మరోవైపు ఐసీసీ (ICC) నుంచి రావాల్సిన రెవెన్యూలో కోత పడనుండటంతో ఇంగ్లాండ్ బోర్డుకు దాదాపు 50 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 627 కోట్లు) వరకు నష్టం వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ది గార్డియన్ (The Guardian) కథనం ప్రకారం.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్… -
Stephen Fleming Coach: మొదటిసారి కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్.. కీలక మార్పులకు నాంది!
Stephen Fleming Set to Become England Test Head Coach: ఇంగ్లండ్ టెస్టు జట్టుకు కొత్త హెడ్ కోచ్ ఎంపిక ప్రక్రియలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మాజీ హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు బలంగా వినిపిస్తోంది. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహించిన పలు ఇంటర్వ్యూల అనంతరం ఫ్లెమింగ్ వైపే మొగ్గు చూపుతోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇటీవల సీఎస్కేతో తన దీర్ఘకాల ప్రయాణం… -
Ashes Test in India: భారత్లో యాషెస్ టెస్టు..? సానుకూలంగా స్పందించిన క్రికెట్ ఆస్ట్రేలియా.!
Ashes Test in India: ప్రపంచ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన యాషెస్ (Ashes) సిరీస్కు సంబంధించి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ చారిత్రాత్మక టెస్టు సిరీస్లోని ఒక మ్యాచ్ను భారత్లో నిర్వహించే అవకాశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (CA) పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) టాడ్ గ్రీన్బర్గ్ వెల్లడించారు. ప్రముఖ పోడ్కాస్ట్లో మాట్లాడిన టాడ్ గ్రీన్బర్గ్.. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు… -
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
Rahul Dravid A Candidate For England Test Coach: భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ మరోసారి హెడ్ కోచ్గా రానున్నాడా? అంటే… అవుననే సమాధానం వినిపిస్తోంది. అయితే ‘ది వాల్’ కోచ్గా వచ్చేది టీమిండియాకు కాదు.. ఇంగ్లండ్ జట్టుకు. ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్ పదవికి ద్రవిడ్ పేరు బలంగా వినిపిస్తోంది. టెస్టు ఫార్మాట్లో వరుస నిరాశాజనక ఫలితాల నేపథ్యంలో బ్రెండన్ మెకల్లమ్ను టెస్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన ఇంగ్లండ్ అండ్… -
Ben Stokes: “నేను మానసికంగా అలసిపోయాను”.. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
Ben Stokes: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రపంచ క్రికెట్ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూజిలాండ్తో ట్రెంట్ బ్రిడ్జ్లో జరుగుతున్న అత్యంత కీలకమైన, సిరీస్ విజేతను నిర్ణయించే టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజున స్టోక్స్ ఈ బాంబ్ పేల్చాడు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) టీ విరామానికి సరిగ్గా 15 నిమిషాల ముందు ఈ అధికారిక ప్రకటనను విడుదల చేసిన సమయంలో.. 35 ఏళ్ల… -
Ben Stokes కెరియర్ సేఫ్.. నైట్క్లబ్ వివాదంలో క్లీన్చిట్ ఇచ్చిన ఈసీబీ..!
Ben Stokes: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes), యువ పేసర్ గస్ అట్కిన్సన్ (Gus Atkinson)కు నైట్క్లబ్ వివాదంలో భారీ ఊరట లభించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టిన ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) తుది నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ప్రకటనలో ఇద్దరు ఆటగాళ్లపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచ్ అనంతరం స్టోక్స్, అట్కిన్సన్ ఓ నైట్క్లబ్లో… -
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
ECB Considers Complete Alcohol Ban After Ben Stokes Controversy: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఇంగ్లండ్ మేన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పష్టం చేశాడు. జాతీయ జట్టులో మద్యం వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించే అంశాన్ని కూడా తాము పరిశీలిస్తున్నట్లు వెల్లడించాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ విజయం సాధించిన అనంతరం స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్లు అర్ధరాత్రి కర్ఫ్యూను… -
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
Ben Stokes Dropped From ENG vs NZ 2nd Test: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్తో పాటు పేసర్ గస్ అట్కిన్సన్ను న్యూజిలాండ్తో జరగనున్న రెండో టెస్టుకు ఎంపిక చేయలేదు. ఇటీవల నైట్క్లబ్లో జరిగిన వివాదాస్పద ఘటనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. స్టోక్స్ స్థానంలో సీనియర్ బ్యాటర్ జో రూట్ తాత్కాలిక… -
Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
Ben Stokes Is Set to Meet Advisor Neil Fairbrother: ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. న్యూజిలాండ్తో తొలి టెస్ట్ అనంతరం జరిగిన నైట్క్లబ్ వివాదం తర్వాత అతడి కెరీర్పై సోషల్ మీడియాలో ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టోక్స్ బుధవారం తన సలహాదారులతో సమావేశమై.. భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలా? లేదా… -
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై?
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల న్యూజిలాండ్తో తొలి టెస్ట్ విజయం అనంతరం సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్తో కలిసి నైట్క్లబ్లో జరిగిన వివాదాస్పద ఘటనలో స్టోక్స్ పేరు మార్మోగిపోయింది. దాంతో అతడి కెప్టెన్సీపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అంతర్జాతీయ క్రికెట్కే వీడ్కోలు పలికే అవకాశాన్ని కూడా స్టోక్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం.. బెన్ స్టోక్స్కు…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!