Home
Ebola Outbreak
Ebola Outbreak News
-
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
Ebola outbreak: ఆఫ్రికా దేశాల్లో ‘‘ఎబోలా వైరస్’’ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ‘ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. భారత్ కూడా ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు వెళ్లొద్దని భారత్ తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మూడు దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇదే కాకుండా,… -
Ebola outbreak: ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
Ebola outbreak: ఆఫ్రికా యూనియన్, భారత్ నిర్వహించాల్సిన కీలకమైన ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా పడింది. మే 28నే ఢిల్లీలో ఈ సమ్మిట్ జరగాల్సి ఉంది. అయితే, ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్న ‘‘ఎబోలా వైరస్’’ కేసుల కారణంగా భారత్ ఈ సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో దేశంలో కొత్తగా ఎబోలా కేసులు వెలుగులోకి రావడంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర స్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్, ఆఫ్రికన్… -
Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్డౌన్ విధింపు
Ebola outbreak in Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎబోలా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో పూర్తిగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని. ఈ రెండు జిల్లాలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో జనాల కదలికను నిషేధిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.
తాజావార్తలు
-
India-US Defence Talks: భారత్-అమెరికా రక్షణ ఒప్పందంపై కీలక సమీక్ష.. ఉగ్రవాద దేశాలకు వార్నింగ్
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!