చాలా మంది సౌకర్యం కోసం రాత్రి చేసిన చపాతీలను ఉదయం తింటుంటారు. రాత్రి మిగిలిపోయిన చపాతీలను వెంటనే పారేయాల్సిన అవసరం లేదు. ఆయుర్వేదం ప్రకారం ఉదయం సద్దె రొట్టె (రాత్రి చేసిన చపాతీలు) తినడం ఆరోగ్యానికి కొంతమేరకు మంచిదని చెబుతారు. అయితే వాటిని సరైన విధంగా నిల్వ చేయడం చాలా ముఖ్యం. రాత్రి చేసిన చపాతీలను బయట ఉంచితే బ్యాక్టీరియా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ముఖ్యంగా వేసవికాలంలో అవి త్వరగా పాడవుతాయి. రాత్రి మిగిలిన చపాతీలను…