రూపాయికి ఏమోస్తుంది అంటే టక్కున సమాధానం చెప్పడం కష్టమే. కానీ, ఆ గ్రామంలో రూపాయికి ఏమోస్తుంది అంటే ఇడ్లీ వస్తుందని చెబుతారు. గత 16 ఏళ్లుగా రూపాయికే ఇడ్లీని, బజ్జీలను అందిస్తున్నది ఆ కుటుంబం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మిగతా హోటళ్ల నుంచి ఒత్తిడి వచ్చినా ధరలను మార్చలేదని ఆ హోటల్ యజమాని చెబుతున్నారు. రూపాయికి ఇడ్లీతో పాటుగా మూడు రకాల చెట్నీలు కూడా అందింస్తున్నారు. ఇంతకీ ఈ హోటల్ ఎక్కడుందని అనుకుంటున్నారా… ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి…