రేపటి నుండి తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీవీ తో ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ మాట్లాడుతూ… గత ఏడాది కన్నా 28 వేల మంది ఎక్కువ దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ నుండి 50 వేల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. కోవిడ్ బారిన పడ్డ విద్యార్థులకి అన్ని సెట్స్ అయ్యిపోయాక పరీక్ష నిర్వస్తాము. ఇప్పటి వరకు ఒకటి రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. ఇక ఒక్క నిమిషం ఆలస్యం అయిన పరీక్ష సెంటర్ లోకి…