Eagle: మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్నా.. రావణాసురతో ప్లాప్ ను మూటకట్టుకున్నాడు. ఇక విజయాపజయాలతో రవితేజకు పట్టింపు లేదు అన్న విషయం అందరికి తెల్సిందే. ప్రస్తుతం రవితేజ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించాడు రవితేజ.