ఈ ఏడాది సంక్రాంతి సినిమాల జాతర గట్టిగా ఉండబోతోంది. ఈసారి ఐదు సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. గుంటూరు కారంతో మహేష్ బాబు, సైంధవ్‌తో వెంకటేష్, నా సామీ రంగాతో నాగార్జున, ఈగల్‌తో రవితేజ, పోటీపడుతుండగా… ఈ నలుగురు హీరోలతో కుర్ర హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో పోటీ పడుతున్నాడు. ప్రస్తుతం ఈ ఐదు సినిమాల మేకర్స్ థియేటర్లు సెట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. అయితే… థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్…