E-auction of Lands: హైదరాబాద్ శివారులో హండా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రభుత్వ భూముల ఈ-వేలానికి అపూర్వ స్పందన లభించిన సంగతి తెలిసిందే. కోకాపేట్, మోకి, బుద్వేల్‌తో పాటు ప్రభుత్వం అభివృద్ధి చేసిన లేఅవుట్‌లలో ప్లాట్లు పొందేందుకు కొనుగోలుదారులు పోటీ పడ్డారు.