డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈరోజు టాలీవుడ్ లో భారి బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న పెద్ద బ్యానర్స్ లో ఒకటి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ తో కాంబినేషన్ సెట్ చేస్తూ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా బ్యానర్ అయ్యింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ గా ఉండే డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఇప్పుడు ఫుల్ జోష్ తో హైపర్ యాక్టివ్ మోడ్ లో ఉంది. పవర్…