ఇటీవల సినీ పరిశ్రమలో పని గంటలు (వర్కింగ్ అవర్స్) అంశం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా దీపికా పదుకొణె ఇష్యూ తర్వాత ఇది మరింత హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది సెలబ్రిటీలు దీనిపై మాట్లాడగా, తాజాగా నటుడు రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కూడా తమ అభిప్రాయాలు చెప్పారు. కొందరు ‘8 గంటలే పని చేయాలి’ అని అంటున్న దాన్ని ఉద్దేశిస్తూ రానా స్పందించారు. “సినిమా ఫీల్డ్ అనేది మిగతా రంగాల లాగా అస్సలు కాదు. నటన…