మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాలు ఒక్కొక్కటి రీ రిలీజ్ అవుతున్నాయి.. కిక్ సినిమా కూడా మళ్లీ రిలీజ్ కాబోతుంది.. ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ అవ్వబోతుంది.. రవితేజ దర్శకుడు శ్రీను వైట్లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్లిద్దరూ కలిసి ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ వంటి సినిమాలు వ�
హీరోగా రవితేజ, డైరెక్టర్ గా శ్రీను వైట్ల ఇద్దరూ ‘నీ కోసం’ సినిమాతోనే ప్రయాణం మొదలెట్టారు. ఆ పై వారి కాంబినేషన్ లో వచ్చిన అనేక చిత్రాలు సైతం జనాన్ని అలరించాయి. అలా అలరించిన చిత్రాల్లో 15 ఏళ్ళ కిందట జనం ముందు నిలచిన ‘దుబాయ్ శీను’ కూడా చోటు సంపాదించింది. నయనతార నాయికగా నటించిన ‘దుబాయ్ శీను’ 2007